సాయితేజ వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
VSP: పెదవాల్తేరులో అధ్యాపకురాలి వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. సాయితేజ ఆత్మహత్య కేసులో వాట్సాప్ చాట్ బయటకొచ్చిది. సాయితేజ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మెసేజ్‌లను పరిలీస్తున్నారు. శైలు చనిపోయినప్పుడు వెళ్లావ్ కదా.. నేను చనిపోతే వస్తావా?' అంటూ బెదిరింపులకు దిగింది. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపంచారు.