'వేరు వేరు అయినప్పటికీ సారాంశం ఒక్కటే'
RR: భగవద్గీతలో చెప్పే ప్రతి మాట మనిషి జీవితంతో ముడిపడి ఉంటుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. గీతా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములు శ్రీ శివ మారుతి అయ్యప్ప గీతామందిరంలో మాజీ ఎమ్మెల్యేకు భగవద్గీతను అందించారు. ఆయన మాట్లాడుతూ.. బైబిల్,ఖురాన్, భగవద్గీత వేరువేరు మతాల గ్రంధాలు అయినప్పటికీ వాటిలో ఉండే సారాంశం ఒకటే అన్నారు.