VIDEO: 'అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించండి'

VIDEO: 'అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించండి'

KDP: పులివెందులలోని పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని నిలుపుదల చేయించాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు మురళీమోహన్, శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పులివెందుల పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలంలో మసీదు కోసం అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.