పిల్లలు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన
KMR: తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వారి బాగోగులు కొడుకులే చూసుకోవాలంటారు. కానీ నేటి సమాజంలో కొందరు కొడుకులు మాత్రం తమ తల్లిదండ్రుల పట్ల కాలయములవుతున్నారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. తనని ఎవరు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు వృద్ధురాలు మొరపెట్టుకుంది.