భారీగా తగ్గిన H-1B వీసా రిజిస్ట్రేషన్లు

భారీగా తగ్గిన H-1B వీసా రిజిస్ట్రేషన్లు

అమెరికాలో H-1B వీసా రిజిస్ట్రేషన్లు 2026 ఆర్థిక సంవత్సరంలో 30% నుంచి 50% వరకు తగ్గాయి. పెరిగిన వీసా ఫీజులు, కఠినమైన కొత్త నిబంధనలు, ఆర్థిక అనిశ్చితి వల్ల దరఖాస్తుల సంఖ్య గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోయింది. ముఖ్యంగా వేతనం ఆధారంగా వీసాలు కేటాయించే కొత్త విధానం వల్ల ఈ తగ్గుదల నమోదైంది. ఉన్నత నైపుణ్యం, ఎక్కువ వేతనం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడంతో తగ్గినట్లు కనిపిస్తోంది.