విజన్-2047 చారిత్రత్మాక ఘట్టం: ఎంపీ చిన్ని

కృష్ణా: సంపన్నమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విజన్ 2047 చారిత్రత్మాక ఘట్టం అన్నారు. సీఎం చంద్రబాబు దూర దృష్టితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.