అమరజీవి పొట్టి శ్రీరాములుకు మేయర్ నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములుకు మేయర్ నివాళి

VSP: అమర జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారన్నారు.