VIDEO: బీమా క్లెయిమ్ చెల్లించిన ఐసీఐసీఐ బ్యాంక్

VIDEO: బీమా క్లెయిమ్ చెల్లించిన ఐసీఐసీఐ బ్యాంక్

VSP: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ .. బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి కృషి చేసింది. ఈ లోక్ అదాలత్‌లో బ్యాంక్ మొత్తం రూ. కోటి యాభై లక్షలు చెల్లించి, ప్రమాదాల ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. విశాఖ‌లో శ‌నివారం విశాఖ జాతీయ లోక్ అదాలత్ నిర్వ‌హించారు. ప‌లు స‌మ‌స్య‌లకు పరిష్కారం ల‌భించింది.