9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు: JC
E.G: జిల్లాలో ఖరీఫ్ 2024–25 ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనధికార వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై 9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గురువారం JC మేఘా స్వరూప్ ప్రకటించారు. అనపర్తి, బిక్కవోలు,చాగల్లు, కడియం, కోరుకొండ మండలాలకు చెందిన మొత్తం 9 రైస్ మిల్లులు అనధికార వసూళ్ల ఆరోపణలపై ధాన్యం, రైస్ అలాట్‌మెంట్ నిలిపివవేసి, బ్లాక్ చేశామన్నారు.