'పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుంది'

'పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుంది'

WGL: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్లో నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు.