VIDEO: 'ఖేల్ సంసద్ మహోత్సవాలు ఏప్రిల్‌లో'

VIDEO: 'ఖేల్ సంసద్ మహోత్సవాలు ఏప్రిల్‌లో'

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. జడ్చర్లలో వాలీబాల్ పోటీలను ప్రారంభిస్తూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ చాటుకోవాలని సూచించారు.