సచివాలయాన్ని తనిఖీ చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి

సచివాలయాన్ని తనిఖీ చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామ సచివాలయాన్ని డివిజనల్ అభివృద్ధి అధికారి బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరుని మెరుగుపరుచుకొని అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అర్ధవీడు మండల కార్యాలయంలో మండల స్థాయి ఫీల్డ్ స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్‌లో నిర్ణీత సమయంలో సర్వేలు వర్క్ పూర్తి చేయాలన్నారు.