ప్రియదర్శికి ‘సుయోధన’ కంబ్యాక్ ఇస్తుంది: దర్శకుడు
ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో ప్రియదర్శికి ‘సుయోధన’ కంబ్యాక్ ఇస్తుందని ఆ సినిమా దర్శకుడు వైఎస్ మాధవ్‌రెడ్డి అభిప్రాయపడ్డాడు. హిట్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. ‘సుయోధన’ మంచి థ్రిల్లర్ మూవీ అని.. ఇందులో హీరోకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం పై వీడియో క్లిక్ చేసి చూడండి.