VIDEO: బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం: ఎమ్మెల్యే

MNCL: నెన్నెల మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అదేవిధంగా ఇల్లు కూలిపోయిన బాధితులను అయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుండి సహాయసహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.