VIDEO: పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు పరిశీలించిన ఎస్పీ
SRPT: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఎస్పీ నర్సింహా తెలిపారు. జిల్లా కేంద్రంలోని 12 కేంద్రాలతో సహా మొత్తం 30 సెంటర్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, జిరాక్స్ సెంటర్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ పరీక్షలు మార్చి 14 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.