'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదేనా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ 'పెద్ది'. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.