పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

NGKL: నాగర్‌ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డెయిరీ సైన్స్ విద్యార్థులు అచ్చంపేటలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించారు. అధ్యాపకుడు దశరథం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్షేత్ర పర్యటనలో పాల సేకరణ, నిల్వ ప్రక్రియలపై విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు. ఈ పర్యటన డెయిరీ రంగంలోని సాంకేతికతను అర్థం చేసుకోవడానికి దోహదపడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.