ఎరువుల కోసం రైతుల ఎదురు చూపులు

ఎరువుల కోసం రైతుల ఎదురు చూపులు

VKB: సరైన విధంగా యూరియా, ఎరువులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు బారులు తీరారు. సరైన విధంగా సరిపడా ఎరువులు యూరియాలు అందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.