నేటి ర్యాలీ ప్రభుత్వానికి హెచ్చరికలాంటిది: అంబటి

నేటి ర్యాలీ ప్రభుత్వానికి హెచ్చరికలాంటిది: అంబటి

AP: గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు జగన్ అని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు. కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ఇవాళ జరిగిన ర్యాలీ ప్రభుత్వానికి హెచ్చరికలాంటిదన్నారు.