VIDEO: వైభవంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

VIDEO: వైభవంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

KNR: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గన్నేరువరంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' యాత్ర వైభవంగా జరిగింది. 100 మీటర్ల జాతీయ జెండాను మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు పురవీధుల గుండా ఊరేగించారు. జాతీయ జెండా యొక్క గొప్పదనాన్ని, స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం అని అన్నారు.