GHMC అధికారిపై దాడి.. ఆర్వీ కర్ణన్ సీరియస్

GHMC అధికారిపై దాడి.. ఆర్వీ కర్ణన్ సీరియస్

TG: HYDలో BJP కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్‌పై అబిడ్స్ PSలో కేసు నమోదైంది. GHMC టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌పై రాకేష్ జైస్వాల్ దాడి చేశారు. దీంతో BNS యాక్ట్ 132, 352 కింద కేసు నమోదు చేశారు. ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడ్డారని కేసు పెట్టారు. ఈ ఘటనపై GHMC కమిషనర్ RV కర్ణన్ సీరియస్ అయ్యారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.