ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్సై

ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్సై

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్సైగా విశేష సేవలు అందించి క్రైమ్ కేసుల్లో పురోగతి సాధించిన మహమ్మద్ రఫీకి శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎస్పీ తుషార్ డూడి ఉత్తమ ఎస్సైగా ప్రశంసా పత్రం అందించారు. శాంతి భద్రతలను కాపాడి దొంగతనాలను అరికట్టడంలో ప్రతిభ కనపరిచారని మంత్రి కొనియాడారు.