రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

TG: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తరోడ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.