హైదరాబాద్‌పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
HYD: గచ్చిబౌలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదిదకగా సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడంలో తాము చాలా కష్టబడ్డామని, ISBని HYDకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాల భూసేకరణ చేశామని గుర్తుచేశారు.