'రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి'

'రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి'

ప్రకాశం: తిప్పర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే యూరియాను అందించి సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా కొరత తీర్చకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.