ఏసీబీ అధికారులకు చిక్కిన అగ్రికల్చర్ అధికారి

ఏసీబీ అధికారులకు చిక్కిన అగ్రికల్చర్ అధికారి

MHBD: మరిపెడ మండల కేంద్రంలో అవినీతి చేప ఏసీబీ అధికారులకు పట్టుబడింది. గురువారం రైతు గుగులతో వసంత్ నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూగా అగ్రికల్చర్ అధికారి గాడిపెళ్లి సందీప్, అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. నైనాపురం గ్రామానికి చెందిన రైతు వసంత్ తండ్రి మరణం మరణాంతరం రైతుభీమా కోసం అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు.