VIDEO: బాపులపాడులో చిన్న జీయర్ స్వామి పర్యటన

VIDEO: బాపులపాడులో చిన్న జీయర్ స్వామి పర్యటన

కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లిలో చిన్నజీయర్ స్వామి కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని పేర్కొన్న చిన్నజీయర్ స్వామి, శ్వేత విప్లవంలో ఆదర్శంగా నిలిచిన ఈ యూనియన్ మరో హరిత విప్లవానికి దారి చూపనుందని తెలిపారు.