VIDEO: పోలవరం ప్రాజెక్ట్‌లోకి చేరుతున్న వరద నీరు

VIDEO: పోలవరం ప్రాజెక్ట్‌లోకి చేరుతున్న వరద నీరు

ELR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పలు కాలువల ద్వారా గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో గోదావరి వరద పెరుగుతూ వస్తుంది. ఆదివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 30.010మీటర్లు, దిగువన 20.730 మీటర్లు నమోదయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 4,85,691 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో జల కళ సంతరించుకుంది.