బోర్ వెల్ లారీ బోల్తా

బోర్ వెల్ లారీ బోల్తా

TPT: పుత్తూరు మండలంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బోర్వెల్ లారీ పుత్తూరు వైపు నుంచి తిరుపతి వైపు బయల్దేరింది. గొల్లపల్లి వద్ద బైకును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. లారీలోని కూలీలు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.