ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలో 25వ వార్డు క్రిస్టియన్ పేట నందు పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని అర్హులైనటువంటి లబ్ధిదారులకు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. అదే విధంగా రామ మరియాదాసుకు నూతనంగా మంజూరైన డయాలసిస్ పెన్షన్ రూ.10,000 రూపాయలను అందజేశారు.