బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేతలు

NLG: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన N. రామచంద్రరావును ఈరోజు జిల్లా బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, దాయం భూపాల్ రెడ్డి, సాగర్ల లింగయ్య ఉన్నారు.