MLA సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ZPTC మోహన్

MLA సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ZPTC మోహన్

 MNCL: జిల్లా భీమిని మండలానికి చెందిన మాజీ ZPTC అల్లి మోహన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MLA గడ్డం వినోద్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మోహన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వినోద్‌లు నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్‌లో చేరామన్నారు.