WHAT'S TODAY
✦ TG: రెండో విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
✦ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ సమీక్ష
✦ AP: బంద్‌కు మావోయిస్టుల పిలుపు, అల్లూరి జిల్లా ఏజెన్సీలో హైఅలర్ట్
✦ ప్రధాని మోదీ 128వ మన్ కీ బాత్
✦ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
✦ రాంచీ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే