వచ్చే నెలలో అండర్-23 క్రికెట్ పోటీలు

వచ్చే నెలలో అండర్-23 క్రికెట్ పోటీలు

NRML: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల డిసెంబర్‌లో అండర్-23 గోల్డెన్ కప్ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కోచ్ రామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల జిల్లాలోని బాలుర క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9912939724 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.