VIDEO: జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు సమావేశం

VIDEO: జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు సమావేశం

WNP: ఉద్యోగుల పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు యొక్క ప్రాధాన్యతను ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ చైతన్య కుమార్ వివరించారు. ఆదివారం వనపర్తి జిల్లాలోని ఆర్టీసీ డిపో నందు జాతీయ భద్రత వారోత్సవాలు ముగింపు సమావేశాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. డాక్టర్ చైతన్య మాట్లాడుతూ.. రోడ్డు భద్రత పాటించాలని, భద్రత ప్రతిజ్ఞ చేయించారు.