'క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలి'

'క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలి'

SRCL: క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముస్తాబాద్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలను పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు కలెక్టర్ ప్రారంభించారు.