VIDEO: 'విద్యార్థినీలకు చట్టాల మీద అవగాహన'

VIDEO: 'విద్యార్థినీలకు చట్టాల మీద అవగాహన'

AKP: గొలుగొండ కస్తూర్బా బాలికల పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. విద్యార్థినిలకు సమస్యలు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం ఎలా పొందాలి, ఎలాంటి సందర్భాల్లో వెంటనే ఫిర్యాదు చేయాలి వంటి అంశాలను వివరించారు. విద్యార్థినిలు చట్టాల మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు.