'నూతన పెన్షన్లు జూన్ 1 నుంచి అందివ్వనున్నారు'

'నూతన పెన్షన్లు జూన్ 1 నుంచి అందివ్వనున్నారు'

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ విధానంపై లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని, పలు వార్డుల్లో వృద్ధులకు వికలాంగులకు స్వయంగా పెన్షన్ ఆయన అందించారు. నూతనంగా మంజూరైన 48 విడో స్పౌస్ పెన్షన్లు జూన్ 1 నుంచి ఇవ్వనున్నారు.