క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో హెచ్‌గ్రౌండ్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, జిల్లా స్థాయి బాలబాలికల వాలీబాల్ క్రీడా పోటీలను సోమవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల క్రీడలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.