నేడు కైకలూరులో మంత్రి ఫరూఖ్ పర్యటన

నేడు కైకలూరులో మంత్రి ఫరూఖ్ పర్యటన

ELR: రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూఖ్ శుక్రవారం కైకలూరు, కలిదిండి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. మండలాల్లో ముస్లిం శ్మశాన వాటికలు, షాదీ ఖానాలు పరిశీలిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు, కూటమి నేతలు పాల్గొంటారని తెలిపారు.