రూ.1.50 కోట్లతో నిర్మించిన PHC ప్రారంభం
NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.