మహిళా మార్ట్‌ను సందర్శించిన DRDA PD

మహిళా మార్ట్‌ను సందర్శించిన DRDA PD

PPM: గుమ్మలక్ష్మీపురం పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో ప్రారంభించిన వెలుగు మహిళా మార్ట్‌ను DRDA PD ఏం. సుధారాణి బుధవారం సందర్శించారు. రికార్డులు పక్కగా నిర్వహించాలన్నారు. మార్ట్‌ గురించి విస్తృత ప్రచారం చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. మహిళా సంఘాల సభ్యులు మార్చ్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.