'భిన్నత్వంలో ఏకత్వానికి హిందీ భాష దోహదపడుతుంది'

KDP: హిందీ భాష దేశ ఔనత్యానికీ ప్రతీకని, భిన్నత్వంలో ఏకత్వానికి దోహద పడుతుందని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ అకాడమిక్ డీన్ రమేష్ కైలాస్ అన్నారు. సోమవారం ట్రిపుల్ ఐటీ ఎన్ఎస్ఎస్ 1, 6 విభాగాల ఆధ్వర్యంలో జాతీయ హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. NSS అధికారి డా. కోనప్ప మాట్లాడుతూ.. హిందీ భాష వల్ల దక్షిణ ఆసియాలో ఎక్కడైనా మాట్లాడేందుకు సులభతరం ఉంటుందన్నారు.