సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

NLG: దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే బాలునాయక్ రెవెన్యూశాఖ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకంలో బాగంగా ఏదుల రిజర్వాయర్ నుండి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టరాయనపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.