VIDEO: ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

VIDEO: ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

HNK: ఐనవోలు మండలంలోని పున్నెలు, కక్కిరాలపల్లి గ్రామంలో శుక్రవారం చివరి రోజు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నేతృత్వంలో భారీ ప్రచారం సాగింది. గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైతులకు రుణమాఫీ, మహిళలకు సంక్షేమ పథకాలు అందించామని, మరింత అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందేనని సీఎం తెలిపారు.