ములుగులో మంత్రి సీతక్క సుడిగాలి ప్రచారం

ములుగులో మంత్రి సీతక్క సుడిగాలి ప్రచారం

MLG: ములుగు మండలం అబ్బాపూర్, జాకరం గ్రామాల్లో రెండో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పిట్టల సుజాత-మధుసూదన్, యాలాల తిరుపతిలను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.