ఆపదలో అదుకుంటున్న మదన్మోహన్ అంబులెన్స్

KMR: ఎల్లారెడ్డి మండలంలో కేంద్రంలోని సావిత్రి బి.పి ఎక్కువ కావడంతో అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ టోల్ ప్రి నంబర్ ఫోన్ చేయగ వెంటనే కామారెడ్డి శ్రీ మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆపడదలో ఉన్న వారి ప్రాణాలను కపడడంలో ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.