కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
✦ విద్యుత్ సరఫరా పరిస్థితులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిను కలిసిన విద్యుత్ శాఖ SE శ్రీనివాసులు
✦ జిల్లాలో రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించండి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
✦ గాలివీడులో అప్పుల బాధ తాళలేక దంపతులు మృతి