VIDEO: చెట్టును ఢీకొని.. వ్యక్తి మృతి

VIDEO: చెట్టును ఢీకొని.. వ్యక్తి మృతి

MLG: జిల్లాలోని తాడ్వాయి మండలం కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదుపుతప్పిన బైక్ చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.