VIDEO: RTC ఉద్యోగుల సమ్మెకు CPM పూర్తి మద్దతు

VIDEO: RTC ఉద్యోగుల సమ్మెకు CPM పూర్తి మద్దతు

ASF: సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న RTC ఉద్యోగుల సమ్మెకు CPM పూర్తి మద్దతు ఉంటుందని జిల్లా నేత నైతం రాజు తెలిపారు. ఇవాళ ఆసిఫాబాద్ RTC డిపో ఎదుట జరిగిన కార్మికుల సమ్మెలో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించి, తాత్కాలిక ఉద్యోగాలను పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలని కోరారు.